Tuesday, April 12, 2011

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు షిరిడి మీదుగ షిరిడీ సాయి రథయాత్ర...


పెబ్బేర్ లో ఇప్పుడు సమయం -

                                ఓం సాయి రామ్ 

                    सबका मालिक एक


ఒక గొప్ప కార్యం కొరకు కొందరు షిరిడి  సాయి భక్తులు 
                   "" సాయి రథ యాత్ర మరియు పల్లకి సేవ ""
చేయాలనీ సంకల్పిన్చారు  వారి యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కొనసాగింది.

వీరి యాత్ర ముఖ్య ఉద్దేశ్యం सबका मालिक एक అని చాటి చెప్పడం.


SAI DEVOTEES STARTED A RATHA YAATRA & PALLAKI SEVA WHICH IS TRAVELS THROUGH OUT INDIA FROM KANYAKUMARI TO KASHMIR.

ఈ యాత్ర  500 భక్తులు పది  గుంపులు విభజించుకున్నారు వీరి యాత్ర లో బాగంగా పెబ్బేరు కి
21-03-2011  వచ్చారు., వీరి యాత్ర కాశ్మీర్ కు  24-04-2011  వరకు చేరుకుంటుంది. వీరి యాత్ర నిరాటంకంగా రోజుకు 24 గంటలు కొనసాగుతుంది.

రెండు BATCH లు పల్లకి సేవ మరియు రథ యాత్రలో వుంటే మిగిలిన వారు రథము ని ఫాలో అవుతూ విశ్రాంతి
తీసుకుంటారు , అలా యాత్ర నిరాటంకంగా కొనసాగుతుంది. అందులో కొంత మంది  పల్లకి మోస్తారు ఇంకా కొంత మంది భక్తులు రథం ని లాగుతారు . వీరి అందరికి దారిలో వుండే సాయి మందిరము లో విశ్రాంతి మరియు భోజన సదుపాయాలు కల్పిస్తారు సాయి భక్తులు.

వీరి యాత్ర 21 -03 -2011  రోజు పెబ్బేరు కి వచ్చింది. పెబ్బేరు  లోని షిరిడి సాయి భక్తులు వారికి కావలిసిన భోజన మరియు విశ్రాంతి సదుపాయాలు  షిరిడి సాయి బాబా మందిరం తరుపున ఏర్పాటు చేయడం జరిగింది., వీరి యాత్ర చాల శ్రమ మరియు ఖర్చుతో కూడినది దానికి పెబ్బేరు భక్తులు ప్రోత్సాహం అందించారు.
వారి యాత్ర శుభప్రదం అవ్వాలని యాత్ర ఫలం చేకూరాలని బాబా ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

 దానికి సంబందించిన ఫొటోస్ ఇక్కడ పెట్టడం జరిగింది.

యాత్ర యొక్క రోడ్ మ్యాప్ :










                          వారి వాహనాలు





యాత్ర ఉద్దేశ్యం (థీమ్) :  सबका मालिक एक

" అన్ని మతాలూ ఒక్కటే & అందరికి ఒక్కడే దేవుడు "










                         సాయి బాబా రథం :

                         



                 సాయి పల్లకి సేవ :




              యాత్ర యొక్క కొన్ని ఫోటోలు :













                                                                                  కృతజ్ఞతలు

                                                                                      ఇట్లు
                                                             --------------------------------------                                                        
                                                                         సాయి సేవ సమితి     
                                                                                   పెబ్బేరు
                                                                       మహబూబ్ నగర్ ( జిల్లా )
                     

No comments: