కూల్‌డ్రింక్స్
తాగుతున్నారా..? కాస్త ఆలోచించండి.. కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది
కాదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కూల్‌డ్రింక్ తాగడం వల్ల ఉత్సాహం
వస్తుందని, శక్తి వస్తుందని ప్రకటనలు వస్తున్నా.. కూల్‌డ్రింక్స్ తాగడం
వల్ల కిడ్నీలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని శాస్త్రవేత్తలు
హెచ్చరిస్తున్నారు.
కూల్‌డ్రింక్స్‌లో ఉండే చక్కెరతో మూత్రపిండాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని జపాన్‌కు చెందిన ఒసాకా విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించారు. ఇందులోని చక్కెర మూత్ర పిండాల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు వీరి అధ్యయనంలో తేలింది. రోజుకు కనీసం రెండు కూల్‌డ్రింక్స్ తీసుకునే వారిలో ప్రొటీనూరియా లేక మూత్రంలో ప్రోటీన్ల విసర్జన ఎక్కువగా జరుగుతున్నట్టు వీరు తమ అధ్యయనంలో గుర్తించారు. కాబట్టి కూల్‌డ్రింక్స్ తాగేటప్పుడు కాస్త ఆలోచించండి.

No comments:
Post a Comment