Thursday, June 13, 2013

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

  1.ముందుగా మీ సీడి పై భాగాన్ని సుబ్బు నీళ్లతో శుభ్రంగా కడిగేయండి. 


2. తరువాత సున్నితమైన క్లాత్ పై సీడీని ఉంచండి



 3.తరువాత మీరు వాడే పేస్టును కొంత తీసుకునీ సీడీ పై పాలిష్ చేయండి,


 4.పాలిషింగ్ పూర్తి అయిన అనంతరం ఓ అయిదు నిమిషాలు పాటు సీడీని అలానే ఉంచండి.


 5.ఇప్పుడు చల్లటి నీటితో మీ సీడిని శుభ్రం చేయండి.


 6.అనంతరం మెత్తని పేపర్ టవల్‌తో సీడీని శుభ్రంగా తుడుచుకోవాలి.  
 

 7.ఇప్పుడు చూడండి మీ సీడీ కొత్తదానిలో ఏలా మెరిసిపోతుందో!


No comments: