Friday, June 7, 2013

నాగార్జునసాగర్ డ్యాం.


 
ఇది నల్లగొండ జిల్లాలో కలదు.  హైదరాబాద్ నుండి 150 కి.మీ దూరంలో ఉన్నది. పూర్వం ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురి పట్టణంలో కలసి ఉండేది. .  ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అతి విశాలమైన నాగార్జునసాగర్ డ్యాంను చూసి భావుకత్వంతో  "ఆధునిక దేవాలయంగా" అభివర్ణించాడు. ఈ జలాశయం ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సంతరించుకొని పరవళ్ళు త్రొక్కుతూ ఉంది. వర్షాకాలంలో కృష్ణవేణమ్మ మరింతగా ఉప్పొంగి పొరలుతుంది.

చూడవలసినవి: సాగర్  డ్యాం, నాగార్జున కొండ , ఎత్తిపోతల జలపాతం
వసతి :   నాగార్జునసాగర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : బస్సు సౌకర్యం కలదు.

Boating (Launch) Timings from Dam to Nagarjuna Konda : 9A.M, 11 A.M and 1.30 P.M.


నాగార్జున కొండ :

It is open on all days Except Fridays from 9.30 in the morning to 4.45 in the evening. However no cameras are allowed within the museum. Photography is strictly prohibited.


ఎత్తిపోతల జలపాతం :

The Ethipothala waterfalls are a radiant sight of the power and beauty of nature. Chanravanka, a mountain stream cascades down the hills from a height of 22 m, near the Nagarunasagar dam. The dazzling lagoon formed by the falls has a crocodile breeding center.



No comments: